సూదంటి కళ్లు, తేనేటీగ ఒళ్లుతో చంపేస్తున్న ముద్దుగుమ్మలు | Social Hulchul: Annaya Nagalla, Sreemukhi Share Videos | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: ఈ జీవితానికి అర్థం ఏంటని అడుగుతున్న భామ

Published Mon, May 10 2021 11:33 AM | Last Updated on Mon, May 10 2021 2:21 PM

Social Hulchul: Annaya Nagalla, Sreemukhi Share Videos - Sakshi

♦ చీరలో మెరుస్తున్న విష్ణుప్రియ

♦ కొన్నేళ్ల క్రితం ఈ స్టంట్‌ చేశా అంటోన్న భూమిక

♦ చీరతో చిత్రాలు చూపిస్తోన్న అనన్య నాగళ్ల

♦ ప్రేమకు నిజమైన అర్థం అమ్మ అంటోన్న పూజా హెగ్డే

♦ ఎప్పుడూ నవ్వుతూ ఉండంటూ శ్రీముఖికి బర్త్‌డే విషెస్‌ చెప్పిన నాగబాబు

♦ సూదంటి కళ్లే...పాటకు ఎక్స్‌ప్రెషన్స్‌తో తెగ నవ్వించేస్తున్న శ్రీముఖి

♦ అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? అని అడుగుతున్న తేజస్వి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement