
- హ్యాపీ టైమ్స్ అంటూ అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది సింగర్ సునీత
- బైక్‌పై స్టైల్‌గా నడుపుతు దర్శనం ఇచ్చాడు అభిజిత్
- కండలు పెంచేందుకు తెగ కష్టపడుతున్నాడు సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ రవికృష్ణ
- ఈ ప్రపంచంలోని ప్రతి స్త్రీ కొద్దిగా మెరుపును ధరిస్తుంది. అది కొంతమంది చీరల్లో ఉంటే.. మరికొంతమంది కళ్లలో ఉంటుందని చెబుతోంది మంచులక్ష్మీ
- హాట్ లుక్‌లో అదరగొడుతోంది రాశిఖన్నా
Comments
Please login to add a commentAdd a comment