వారాహి ఆలయం నేపథ్యంలో..  | Sumanth new film gets a traditional title | Sakshi
Sakshi News home page

వారాహి ఆలయం నేపథ్యంలో.. 

Published Sat, Nov 18 2023 2:27 AM | Last Updated on Sat, Nov 18 2023 2:27 AM

Sumanth new film gets a traditional title - Sakshi

సుమంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాగర్లపూడి సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ గోసామి హీరోయిన్‌. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టైటిల్‌ లోగోను సుమంత్‌ రిలీజ్‌ చేశారు.

‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్‌ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement