
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని ప్రముఖ తెలుగు నటులు బ్రహ్మానందం, అలీ ఆదివారం పరామర్శించారు. అశ్విని, రాఘవేంద్ర రాజ్‌కుమార్ తదితరులను వారు పలకరించి, పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చదవండి: (యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!)
Comments
Please login to add a commentAdd a comment