అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. | Top 10 Best Zombie Web Series And TV Shows In OTT | Sakshi
Sakshi News home page

Best Zombie Web Series: అతిగా భయపెట్టే 'జాంబీ' వెబ్‌ సిరీస్‌లు ఇవే..

Published Tue, Apr 12 2022 6:32 PM | Last Updated on Tue, Apr 12 2022 9:29 PM

Top 10 Best Zombie Web Series And TV Shows In OTT - Sakshi

Top 10 Best Zombie Web Series And TV Shows In OTT: కరోనా వ్యాప్తి, దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం కళ్లారా చూశాం, అనుభవించాం కూడా. దగ్గు, తుమ్ములతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది మన ఆరోగ్యాన్ని క్షిణించేలా చేసి మెలిమెల్లిగా చంపుతుంది. ఒక వైరస్‌ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి నరమాంస భక్షుకుల్లా పీక్కుతింటే. ఆ వైరస్ క్షణాల్లో సోకి మనుషులంతా చనిపోతే. ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. అదే 'జాంబీ' వైరస్‌. ఈ జాంబీ వైరస్‌ కాన్సెప్ట్‌తో వచ్చినవే 'జాంబీస్‌' చిత్రాలు. 'జాంబీ రెడ్డి' సినిమాతో జాంబీస్‌ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. అదంతా సక్సెస్‌ సాధించలేదు. కానీ ఒళ్లు గగుర్పొడిచేలా ఈ జాంబీస్‌ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ చాలానే ఉన్నాయి. 

ఇది వరకు సినిమాల్లో చూపించిన ఈ కరోనా వైరస్‌ను ప్రత్యక్షంగా అనుభవించాం. అయితే త్వరలోనే 'జాంబీ' వైరస్‌ను చూసే పరిస్థితి కూడా రావొచ్చనే భయాందోళనలు కలుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ జాంబీ వైరస్‌ బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వెబ్‌ సిరీస్‌, టీవీ షోలను చూడాల్సిందే. ఈ జాంబీస్ మిమ్మల్ని నిద్రలోనూ వెంటాడతాయంటే అతిశయోక్తి కాదు. 

చదవండి: సూపర్ థ్రిల్‌ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్‌ ఇవే..

1. ది వాకింగ్‌ డెడ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)



2. ఆల్‌ ఆఫ్ అజ్‌ ఆర్‌ డెడ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)



3. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)



4. బేతాల్‌ (నెట్‌ఫ్లిక్స్‌)



5. కింగ్‌డమ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)



6. ది రిటర్న్‌డ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)



7. బ్లాక్‌ సమ్మర్‌ (నెట్‌ఫ్లిక్స్‌)



8. ఐ జాంబీ (నెట్‌ఫ్లిక్స్‌)



9. అమెరికన్ గాడ్స్‌ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)



10. ఆష్‌ Vs ఎవిల్‌డెడ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement