ఎక్కువ బజ్‌ క్రియేట్‌ చేసిన Top 10 OTT ఒరిజినల్స్‌ ఇవే.. | Top 10 OTT Originals Based On Buzz May 6 To 12 By Ormax Media | Sakshi
Sakshi News home page

Top 10 OTT Originals By Ormax Media: బజ్‌ క్రియేట్ చేసిన టాప్‌ 10 ఓటీటీ ఒరిజినల్స్‌ ఇవే..

Published Sun, May 15 2022 8:21 PM | Last Updated on Mon, May 16 2022 7:43 AM

Top 10 OTT Originals Based On Buzz May 6 To 12 By Ormax Media - Sakshi

Top 10 OTT Originals Of The Week By Ormax Media: ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్‌ వెబ్‌ సిరీస్‌, మూవీస్‌కు జై కొడుతున్నారు మూవీ లవర్స్‌. ఇంతకుముందు కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవారు. థియేటర్లలో రిలీజైన వెంటనే చూసేందుకు పోటీపడేవారు ప్రేక్షకులు. ఇప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాలను చూస్తూనే ఓటీటీల్లో వచ్చే కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ 'ఓర్మాక్స్‌ మీడియా' (Ormax Media) ఓ సర్వే చేసి ఒక జాబితాను ప్రకటించింది. 

ఈ జాబితాలో ఇండియాలో టాప్‌ 10 ఓటీటీ ఒరిజినల్స్‌ అందించిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో తెలిపింది. మే 6 నుంచి 12 వరకు ఎక్కువ బజ్‌ ఉన్న వెబ్‌ సిరీస్‌, సినిమాల ఆధారంగా సర్వే నిర్వహించి ఈ జాబితాను ప్రవేశపెట్టింది. ఇందులో ఇప్పటికే విడుదలైనవాటితోపాటు వచ్చే వెబ్‌ సిరీస్‌లు, ఒక సినిమాను పేర్కొంది. 

చదవండి: OTT: ఈ హారర్‌ మూవీస్‌ చూస్తే భయపడకుండా ఉండలేరు..

1. మూన్‌ నైట్‌ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌)
2. గిల్టీ మైండ్స్‌ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)
3. పంచాయత్ సీజన్‌ 2 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో) (మే 20)
4. మాయి (నెట్‌ఫ్లిక్స్‌)
5. స్ట్రేంజర్‌ థింగ్స్ సీజన్ 4 (నెట్‌ఫ్లిక్స్‌) (మే 27)
6. లండన్‌ ఫైల్స్‌ (వూట్‌)
7. రుద్ర (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌)
8. గుల్లక్‌ సీజన్‌ 3 (సోనీ లివ్‌)
9. హోమ్ శాంతి (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌)
10. థార్‌ (నెట్‌ఫ్లిక్స్‌)
 


చదవండి: ఈ హాలీవుడ్‌ అపరిచితుడు మాములోడు కాదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement