TV Serial Actress Pallavi Ramisetty Blessed With Babu Boy, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Pallavi Ramisetty Baby Boy: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి

Published Mon, Nov 14 2022 9:29 PM | Last Updated on Tue, Nov 15 2022 8:15 AM

TV Actress Pallavi Ramisetty Welcomes Baby Boy - Sakshi

పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. మా కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చేశాడోచ్‌ అంటూ

బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌ నటిగా రాణిస్తోంది పల్లవి రామిశెట్టి. పలు సీరియల్స్‌లో లీడ్‌ రోల్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించిన పల్లవి ఆగస్టులో సీమంతం జరుపుకోగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ఎంతగానో వైరల్‌ అయ్యాయి.

తాజాగా పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. మా కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చేశాడోచ్‌ అంటూ పసివాడి పాదాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.  దీంతో తల్లిదండ్రులుగా మారిన పల్లవి-దిలీప్‌ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: బాలాదిత్య, వాసంతి పారితోషికం ఎంతో తెలుసా?
టాలీవుడ్‌లో విషాదం, నటుడు కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement