Vaishnav Tej Adi Keshava Movie First Glimpse Released Today - Sakshi
Sakshi News home page

Aadikeshava Movie: వైష్ణవ్ తేజ్ మాస్ యాక్షన్.. గ్లింప్స్ అదిరిపోయిందిగా!

Published Mon, May 15 2023 4:46 PM | Last Updated on Mon, May 15 2023 5:08 PM

Vaishnav Tej Aadikeshava Movie First Glimpse Released Today - Sakshi

‘ఉప్పెన’ ఫేమ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆదికేశవ. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పెళ్లిసందడి ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

(ఇది చదవండి: వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల మాస్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చేస్తోంది..)

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లింప్స్‌ చూస్తే పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  వైష్ణవ్‌ తేజ్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. 

(ఇది చదవండి: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్‌ చేసుకుంటున్నాను: శ్రీలీల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement