కొరియన్‌ కనకరాజు? | Varun Tej Next movie with Merlapaka Gandhi | Sakshi
Sakshi News home page

కొరియన్‌ కనకరాజు?

Published Mon, Dec 2 2024 3:25 AM | Last Updated on Mon, Dec 2 2024 3:26 AM

Varun Tej Next movie with Merlapaka Gandhi

కొరియన్‌ కనకరాజుగా మారనున్నారట వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఆదివారం ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

వచ్చే మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ న్యూ ఏజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఫిల్మ్‌లో వరుణ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. కాగా ఈ సినిమాకు ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement