యాక్షన్‌... కామెడీ | Vishal Madha Gaja Raja coming in telugu theaters | Sakshi
Sakshi News home page

యాక్షన్‌... కామెడీ

Published Thu, Jan 23 2025 12:50 AM | Last Updated on Thu, Jan 23 2025 12:50 AM

Vishal Madha Gaja Raja coming in telugu theaters

విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్‌ పేర్కొంది. కాగా ఈ నెల 31న సత్య కృష్ణన్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.

 ‘‘విశాల్‌ పవర్‌ఫుల్‌ యాక్షన్, సంతానం కామెడీ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌’’ అని యూనిట్‌ పేర్కొంది. ఇక ‘మదగజరాజ’ పన్నెండేళ్ల క్రితమే రూపొందింది. కానీ రిలీజ్‌ కాలేదు. చివరికి తమిళంలో ఈ పొంగల్‌కి రిలీజైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement