వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు! | Dulhans Unusual Hairdo With Chocolates And Toffees Makes Jaws Drop | Sakshi
Sakshi News home page

Viral Video: వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు

Published Fri, Mar 24 2023 9:03 PM | Last Updated on Fri, Mar 24 2023 9:03 PM

Dulhans Unusual Hairdo With Chocolates And Toffees Makes Jaws Drop  - Sakshi

ఏదైనా పండుగలు, ఫంక్షన్‌ల అంటే కచ్చితంగా ఆడవాళ్లు చాలా అందంగా రెడీ అవుతారు. ఇక పెళ్లి అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఓ రేంజ్‌లో రెడీ అవతారు. హెవీ జ్యూవెలరీతో రెడీ అవ్వడం లేదా అంతకు మరింత ఖరీదైన వస్తువులతో అందంగా రెడీ అవుతారు. కానీ చాక్లెట్లతో వధువు అలంకరణ గురించి విన్నారా! ఔను రకరకాల చాక్లెట్‌లతో నూతన వధువులా రెడీ అయ్యింది.

జాగ్రత్తగా పరిశీలిస్తేగాని తెలియదు అవి చాక్లెట్లు అని. చెవి కమ్మలు దగ్గర నుంచి నగలు, పూల జడ వరకు అన్ని వివిధ రకాల చాక్లెట్లని ఉపయోగించారు. చూసేందుకు కూడా అందంగానూ చాలా విలక్షణంగానూ అనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. మీరు ఓ లుక్కేయండి.

(చదవండి: పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement