దోషిగా తేలితే నన్ను ఊరి తీయండి: ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ | Hang Me If Found Guilty Former Bihar MP Anand Mohan Singh | Sakshi
Sakshi News home page

నేను నిర్దోషిని.. దోషిగా తేలితే ఊరి తీయండి..జి. కృష్ణయ్య హత్య కేసుపై ఆనంద్‌ వ్యాఖ్యలు

May 12 2023 9:33 PM | Updated on May 12 2023 9:33 PM

Hang Me If Found Guilty Former Bihar MP Anand Mohan Singh - Sakshi

చట్టానికి, రాజ్యాంగానికి లోబడి నేను 15 ఏళ్లు.. 

పాట్నా: ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య హత్య కేసులో పద్నాలుగేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తాను దోషిగా తేలితే ఉరికి సైతం సిద్ధమేనంటూ వ్యాఖ్యానించాడాయన. 

బిహార్‌ అరారియాలో ఈ మాజీ ఎంపీ కమ్‌ గ్యాంగ్‌స్టర్‌ మాట్లాడుతూ.. కృష్ణయ్య హత్య కేసులో తాను నిర్దోషినంటూ ప్రకటించాడు. ఈ దేశం ఎవరి సొత్తూ కాదు. నేను చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతాను. అందుకే 15 ఏళ్లకుపైగా శిక్ష అనుభవించా. ఒకవేళ నేను గనుక దోషి అని తేల్చితే.. ఉరిశిక్షకైనా సిద్దం అంటూ ప్రకటించాడు ఆనంద్‌ మోహన్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement