లైవ్ అపడేట్స్....
►4.45pm.. కర్ణాటక - సింద్గిలో బీజేపీ, హనగల్‌లో కాంగ్రెస్ విజయం
► 4.50pm.పశ్చిమ బెంగాల్ - శాంతిపూర్ నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం...ఉపఎన్నిక జరిగిన నాలుగు స్థానాలలో విజయకేతనం ఎగరవేసింది టీఎంసీ పార్టీ
►4.47pm.. బీహార్ - కుశేశ్వర్‌లో జనతా దళ్( యూ) పార్టీ అభ్యర్థి గెలుపు
►3.50pm..హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, జుబ్బల్-కోట్‌ఖాయ్ నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం
►3.20pm..హర్యానా - ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌పార్టీ అభ్యర్థి అభయ్ చౌతాలా విజయం
► 3.02pm..అస్సాం - తౌరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం, మిగిలిన నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి ముందంజ
► 2.58pm.పశ్చిమ బెంగాల్ - గోశభ నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి సుభ్రత మొండల్ విజయం
పశ్చిమ బెంగాల్ - దిన్‌హటా నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయన్ గుహ విజయం
పశ్చిమ బెంగాల్ - ఖర్దా నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి సోవందేబ్ చటోపాధ్యాయ విజయం
► 2.02pm..మేఘాలయ - రాజబాలా నియోజకర్గంలో ఎన్‌పీపీ అభ్యర్థి విజయం
లోక్‌సభ స్థానాలు...
►01.35pm దాద్రా నగర్ హవేలీ - 15 వేల ఓట్ల ఆధిక్యంలో శివసేన
►12.05pm దాద్రా నగర్ హవేలీ - ఆధిక్యంలో శివసేన పార్టీ, రెండో స్థానంలో బీజేపీ
►12.02pm హిమాచల్ ప్రదేశ్‌లోని మండి - సుమారు 6వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
►11.45am దాద్రా నగర్ హవేలీ - శివసేన పార్టీ సుమారు 13వేల ఓట్ల ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ
►10.45am దాద్రా నగర్ హవేలీ - శివసేన ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ
►10.45am మధ్యప్రదేశ్- ఖాండ్వాలో బీజేపీ ఆధిక్యం
►10.15 am హిమాచల్ ప్రదేశ్‌లోని మండి- 4704 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
కాంగ్రెస్ పార్టీ 133458 ఓట్లతో మొదటి స్థానం, బీజేపీ 128754 ఓట్లతో రెండో స్థానం
అసెంబ్లీ స్థానాలు...
►1.46pm..మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్‌నెంగ్ స్థానాల్లో కొనసాగుతున్న ఎన్‌పీపీ పార్టీ ఆధిక్యం,.. మావ్‌ఫ్లాంగ్- యూడీపీ పార్టీ ఆధిక్యం
►1.45pm.. కర్ణాటక - హనగల్‌లో కాంగ్రెస్ 7000 తేడాతో ఆధిక్యం,
►12.36pm.. హిమాచల్‌ప్రదేశ్- మూడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ
►12.20pm.. రాజస్థాన్ - రెండు స్థానాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం
►12.20pm.. బీహార్ - కుశేశ్వర్‌లో జనతా దళ్( యూ) పార్టీ 8000 ఆధిక్యం
►12.20pm..బీహార్ - తారాపూర్‌లో 3800 ఓట్లకు పైగా ఆర్జేడీ పార్టీ ఆధిక్యం
►12.18pm..మధ్యప్రదేశ్- మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒకటి ఆధిక్యంలో ఉన్నాయి
►12.18pm.. హిమాచల్‌ప్రదేశ్- రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ ముందంజ
►12.00pm..మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్‌నెంగ్ స్థానాల్లో ఎన్‌పీపీ పార్టీ ముందంజ,.. మావ్‌ఫ్లాంగ్- యూడీపీ పార్టీ ఆధిక్యం
►11.48am.. మిజోరాం - తురియాల్‌లో 900 ఓట్ల ఆధిక్యంలో ఎంఎన్‌ఎఫ్ పార్టీ
►11.45am..హర్యానా - ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌పార్టీ 6000 ఆధిక్యంతో ముందంజ, రెండో స్థానంలో బీజేపీ
►11.45am.. కర్ణాటక - సింద్గిలో బీజేపీ భారీ ఆధిక్యం
►11.40am.. మహారాష్ట్ర - డెగ్లూర్‌లో సుమారు 8000 ఓట్లతో కాంగ్రెస్ ఆధిక్యం
►11.15am.. మహారాష్ట్ర - డెగ్లూర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
►11.05am.. హర్యానా -ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ 2000 ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ
►11.00am.. అస్సాం- ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం
►10.45 am.. హిమాచల్‌ప్రదేశ్- మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
►10.45am.. మధ్యప్రదేశ్- మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం, లోక్‌సభ
►10.25am.. కర్ణాటక- హనగల్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం, సింద్గిలో బీజేపీ ఆధిక్యం
►10.25am.. రాజస్థాన్‌లోని వల్లభనగర్ ( అసెంబ్లీ )- 2540 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
కాంగ్రెస్ పార్టీ 6624 ఓట్లతో మొదటి స్థానం, రాష్ట్రీయ లోకతంత్రిక పార్టీ 4084 ఓట్లతో రెండో స్థానం, బీజేపీ 3752 ఓట్లతో మూడో స్థానం
►10.25am.. హర్యానా -ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ
►10.02am పశ్చిమ బెంగాల్- నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో మూడు లోక్ సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు ( నవంబర్ 2) . ఈ ఉప ఎన్నికల్లో చాలా చోట్ల సుమారు 60 శాతం పైనే పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలను పరీశిలిస్తే.. మిజోరాం, తెలంగాణ, హర్యానా, మేఘాలయలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. కాగా ఆక్టోబర్ 30న వీటికి ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ స్థానాలు...
ఆంధ్రప్రదేశ్ - బద్వేల్
తెలంగాణ - హుజూరాబాద్
మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్‌నెంగ్, మావ్‌ఫ్లాంగ్
బీహార్ - తారాపూర్, కుశేశ్వర్
కర్ణాటక - హనగల్, సింద్గి
అస్సాం - గోస్సైగావ్, భబానీపూర్, తముల్‌పూర్, మరియాని, తౌరా
హర్యానా - ఎల్లెనాబాద్
మహారాష్ట్ర - డెగ్లూర్
పశ్చిమ బెంగాల్ - దిన్‌హటా, శాంతిపూర్, ఖర్దా, గోసాబా
మధ్యప్రదేశ్ - జోబాట్, రాయగావ్, ఫృథ్వీపూర్
హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, జుబ్బల్-కోట్‌ఖాయ్
మిజోరాం - తురియాల్
రాజస్థాన్ - వల్లభనగర్, ధరియావాడ్
లోక్ సభ స్థానాలు...
దాద్రా నగర్ హవేలీ
హిమాచల్ ప్రదేశ్- మండి
మధ్యప్రదేశ్- ఖాండ్వా
Comments
Please login to add a commentAdd a comment