Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా.. | India Longest Expressway Of Purvanchal Expressway Will be Inaugurated By Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా..

Published Thu, Nov 11 2021 7:53 AM | Last Updated on Thu, Nov 11 2021 7:59 AM

India Longest Expressway Of Purvanchal Expressway Will be Inaugurated By Prime Minister Narendra Modi  - Sakshi

లక్నో: దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని భారత ప్రధాని నరేంద్రమోది నవంబర్ 16న ప్రారంభించనున్నారు. పైగా లక్నోలోని చాంద్ సరాయ్‌లో మొదలుకొని ఈ ఎక్స్‌ప్రెస్‌వే  340 కిలోమీటర్ల పొడవుతో ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్‌పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళుతుంది.

(చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్‌)

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు అత్యవసర రన్‌వేగా కూడా ఉపయోగించటమే కాక అత్యవసర పరిస్థితుల్లో ఐఏఎఫ్‌కి చెందిన ఫైటర్ జెట్‌లకు కూడా ఎయిర్‌స్ట్రిప్‌( అత్యవసర ల్యాండింగ్ కోసం తాత్కాలిక స్టేషన్)గా కూడా ఉపయోగడనుంది.

(చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంతో పని లేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement