మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ | Jitu Patwari replaces Kamal Nath as Madhya Pradesh PCC | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ

Dec 17 2023 5:44 AM | Updated on Dec 17 2023 5:44 AM

Jitu Patwari replaces Kamal Nath as Madhya Pradesh PCC - Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ కమల్‌ నాథ్‌కు అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జితూ పటా్వరీకి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ చీఫ్‌ ఖర్గే శనివారం ఆదేశాలిచ్చారు.

ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 66 సీట్లే దక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement