ఇది కదా ఫిట్నెస్‌: ఈ ముగ్గురు భామలకు ఫిదా అవ్వాల్సిందే | MondayMotivation:yoga girls inspirating fitness | Sakshi
Sakshi News home page

MondayMotivation: ఇది కదా ఫిట్‌నెస్‌, నెటిజనులు ఫిదా!

Published Mon, Nov 22 2021 10:40 AM | Last Updated on Mon, Nov 22 2021 11:06 AM

MondayMotivation:yoga girls inspirating fitness - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌:   ఆరోగ్యంగా ఉండాలని వ్యాయామాలు చేయడం సర్వసాధారణం. ఇందుకోసం వాకింగ్‌, జాగింగ్‌తోపాటు,  యోగా, జిమ్‌లో   బాగా కసరత్తులు చేయడం కూడా తెలిసిందే. అయితే ఒక్కసారి వ్యాయామం అలవాటు అయితే   దాన్ని వదిలిపెట్టలేనంతగా  లీనమైపోతారు.  ఈ కోవలో యోగాసనాలు, జిమ్నాసిక్ట్స్‌ ముందు వరుసలో నిలుస్తాయి. తాజాగా ముగ్గురు యువతులు తమ  యోగా విన్యాసాలతో ఆకట్టుకున్నారు.  

అసలు ఎముకలే లేనట్టుగా బాడీని విల్లులలా  వంచడం  పాటు వీరు చేసిన ఫీట్స్‌ ఆకర్షణీయంగా మారాయి మండే మోటివేషన్‌ అంటూ  తరానా హుస్సేన్‌  ఈ వీడియోను  ట్వీట్‌ చేశారు.  యోగా గాల్స్‌ స్టామినాకు ఎవరైనా అద్భుతం అంటూ  ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా  ఓ లుక్కేసుకోండి మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement