NEET PG 2022 Result: నీట్‌ పీజీ ఫలితాలు విడుదల | NEET PG 2022 Results Out How To Check Direct Link Here | Sakshi
Sakshi News home page

NEET PG 2022 Result: నీట్‌ పీజీ ఫలితాలు విడుదల

Published Wed, Jun 1 2022 9:47 PM | Last Updated on Wed, Jun 1 2022 9:57 PM

NEET PG 2022 Results Out How To Check Direct Link Here - Sakshi

గత నెలలో నిర్వహించిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాలు విడదలయ్యాయి.

సాక్షి, న్యూఢిల్లీ: మే నెలలో నిర్వహించిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాలు విడదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాన్‌సుఖ్‌ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఫలితాలు విడుదల చేయడంలో అధికారుల కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు.
 


నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement