NEET PG Exam 2024; జూలై 7న నీట్‌ పీజీ పరీక్ష | NEET PG 2024 Exam Dates Are Out; To Be Held On 7 July 2024 Date - Sakshi
Sakshi News home page

NEET PG Exam 2024: జూలై 7న నీట్‌ పీజీ పరీక్ష

Published Wed, Jan 10 2024 7:50 AM | Last Updated on Wed, Jan 10 2024 8:47 AM

NEET PG exam on 7th July - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌–పీజీ పరీక్షను ఈ ఏడాది జూలై 7వ తేదీకి రీషెడ్యూల్‌ చేసినట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ మంగళవారం తెలిపింది. ఈ పరీక్షకు కటాఫ్‌ అర్హత తేదీ ఈ ఏడాది ఆగస్ట్‌ 15గా పేర్కొంది.

నీట్‌ పీజీ పరీక్షను మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం గుర్తు చేసింది. ఈ పరీక్షను సవరించిన షెడ్యూ ల్‌ను అనుసరించి జూలై 7వ తేదీన నిర్వహి స్తామని వివరించింది. ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే ఒక్క అర్హత పరీక్ష నీట్‌ పీజీ ఎలిజిబిలిటీ కం ర్యాంకింగ్‌ పరీక్ష.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement