Politicians And Army Participate In Yoga Day Celebrations Across India - Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు, సెలబ్రెటీలు

Published Wed, Jun 21 2023 8:57 AM | Last Updated on Wed, Jun 21 2023 9:35 AM

Politicians And Army Participate In Yoga Day Celebrations Across India - Sakshi

ఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ‍ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురుగ్రామ్‌లోని టవ్‌దేవీలాల్‌ స్టేడియంలో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. 

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌.. జబల్‌పూర్‌లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. 

భారత ఆర్మీ, వివిధ బెటాలియన్ల సైనికులు సిక్కిం, లఢక్‌లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement