ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి | Several Injured Amid Lord Jagannath Rath Yatra In Puri | Sakshi
Sakshi News home page

ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి

Published Sun, Jul 7 2024 9:12 PM | Last Updated on Sun, Jul 7 2024 9:35 PM

Several Injured Amid Lord Jagannath Rath Yatra In Puri

ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా ఒక్కోసారిగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. 

ఆదివారం సాయంత్రం పూరీ శంఖారాచార్య స్వామి నిశ్చలనానంద సరస్వతిలు జగన్నాథుడిని,దేవీ శుభద్రను సందర్శించుకున్నారు. ఆ తర్వాత  సాయంత్రం 5.20 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది.  

అయితే పూరీలోని గ్రాండ్ రోడ్ బారా దండాలో సంప్రదాయబద్ధంగా బలభద్ర స్వామి రథాన్ని లాగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement