
న్యూఢిల్లీ: కోవిడ్ బారిన పడిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తాజాగా కూడా నెగెటివ్ రిపోర్టు రాకపోవడంతో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు. ‘నేషనల్ హెరాల్డ్’ మనీల్యాండరింగ్ కేసులో బుధవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులివ్వడం తెలిసిందే. రాహుల్ గాంధీని జూన్ 2నే పిలిచినా ఆయన విదేశాల్లో ఉండటంతో 13వ తేదీకి వాయిదా వేయడం తెలిసిందే.
చదవండి👉బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత
Comments
Please login to add a commentAdd a comment