Speeding Tanker Crashes Into Auto In Fatehpur UP 9 Killed One Injured - Sakshi
Sakshi News home page

UP: ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి

Published Tue, May 16 2023 7:26 PM | Last Updated on Tue, May 16 2023 7:35 PM

Speeding Tanker Crashes Into Auto In Fatehpur UP 9 Killed One Injured - Sakshi

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా,ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఫతేపూర్‌లో చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ట్యాంకర్‌ ఆటోని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనలో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించిన​ట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 

(చదవం‍డి: ఆ ఎయిర్‌ లైన్స్‌, ఎయిర్‌పోర్ట్‌లకి భారీ షాక్‌! ప్రయాణికుడి పట్ల అలా వ్యవహరించడంతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement