1. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు : వైఎస్ జగన్
‘చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి’ అంటూ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై..
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
2.పక్కా స్కెచ్.. మాయలేడి కాదంబరి కేసులో హైడ్రామా
మాయలేడీ కాదంబరి కేసులో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలే టార్గెట్‌గా..
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
3.ఉత్తమ్ కచ్చితంగా సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు.
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
4.పారా ఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.
5.స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
6.జగన్ వెంటే మేమంతా: వైఎస్సార్‌సీపీ ఎంపీలు
మేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి..
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
7.'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ
అల్లు అర్జున్ 'పుష్ప 2' చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇది సెట్స్ మీద ఉంది. లెక్క ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలోకి రావాలి.
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
8.‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీ
చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
9.గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతం
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి.
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
10.ట్రంప్ అనే పేజీని తిప్పేందుకు అమెరికన్లు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు.
మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment