1. గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్‌తోనే ఈసీ సరి
గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై..
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
2.ఆర్‌జీ కార్ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఆర్‌జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా..
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
3. వంద క్షిపణులు, డ్రోన్‌లతో రష్యా దాడి.. సాయం చేయండి: జెలెన్ స్కీ
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
4.తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్ ప్లాన్ ఫలిస్తుందా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారా? లేక హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం కట్టారా? అన్నది ఆసక్తికరంగా ఉంది.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
5,అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్‌లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
6. 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)
హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
7. అనిత.. సన్మానాల మీదున్న శ్రద్ధ సమస్యలపై లేదా?: వరుదు కళ్యాణి
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
8.డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండి
ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్‌లకు చేరవేయడంపై..
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
9.సంజయ్ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..
బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
10.టెర్మినల్ క్యాన్సర్ ఇంత ప్రమాదకరమా?
మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment