Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌ | Today Highlights Today Top 10 News 31082024 | Sakshi
Sakshi News home page

Today Highlights: టుడే టాప్‌-10 న్యూస్‌

Published Sat, Aug 31 2024 6:52 PM | Last Updated on Sat, Aug 31 2024 6:59 PM

Today Highlights Today Top 10 News 31082024

1.భారీ వర్షాలు: ప్రమాద ఘటనలపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా పలువురు మరణించిన ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

2.గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి
ఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత  పడ్డారు.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

3.గుణపాఠం చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై పూనమ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

4.భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

5.ఢిల్లీ ఆటగాడి తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు! 
ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2024లో సంచ‌ల‌నం న‌మోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఓపెన‌ర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

6. ప్రమాదం నుంచి పతకం దాకా..
పారాలింపిక్స్‌లోపది మీటర్‌ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌ హెచ్‌ 1 ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచి  స్వర్ణ పతకం..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

7. నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్
జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

8. TG: కాళేశ్వరం కమిషన్‌ గడువు మళ్లీ పొడిగింపు
కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్‌ విచారణ గడువును పొడిగిస్తూ..
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

9. మహిళలపై నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ
సుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

10. కల్పన మరణం.. నాసాకొక పాఠం
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చిక్కుకుపోయారు. 
మరిన్ని వివరాలకు లింక్‌ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement