టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 4th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Tue, Oct 4 2022 5:50 PM | Last Updated on Tue, Oct 4 2022 6:07 PM

top10 telugu latest news evening headlines 4th october 2022 - Sakshi

1. క్వాంటం టెక్నాలజీ మేధావులకు ఫిజిక్స్‌లో సంయుక్తంగా ప్రైజ్‌
భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ కమిటీ ఈ ప్రకటన చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. విషమంగా సమాజ్‌వాదీ ములాయం సింగ్‌ ఆరోగ్యం
సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.‘ఉద్యమ పార్టీ పేరుతో అడ్డంగా దోచుకున్నారు.. ఆ 900 కోట్లు ఎక్కడివి?
తెలంగాణ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అలా చేస్తే రక్తపాతం జరుగుతుందన్నారు.. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో..
జమ్ముకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్, కానీ.. బయటకు రావడం కష్టమే!
మనీల్యాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వాహనదారులకు బిగ్‌ రిలీఫ్‌.. టోల్‌ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం!
హైవేలపై టోల్‌ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వ‌సూళ్ల ప్ర‌క్రియ మ‌రింత స‌మ‌ర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్‌
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్‌.. డబ్బులు చెల్లించాల్సిందేనా!
యూట్యూబ్‌ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. T20 World Cup 2022: అంపైర్‌ల జాబితా ప్రకటన.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్‌ 16 నుంచి ఈ మెగా ఈవెంట్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Adipurush Movie Teaser: ఆయనపై ప్రభాస్ అసహనం.. వీడియో వైరల్..!
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement