కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్‌కో).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 74
► ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్ తదితరాలు.
► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 01.11.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(పదో తరగతి, ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అలిమ్‌కో, జీటీ రోడ్, కాన్పూర్–209217 చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
► వెబ్‌సైట్: alimco.in
డీఆర్‌డీఓ–టీబీఆర్‌ఎల్, చండీగఢ్‌లో 61 ట్రేడ్ అప్రెంటిస్‌లు
చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ–టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(టీబీఆర్‌ఎల్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 61
► ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), మెకానిక్ మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్, హౌస్‌కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా తదితరాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
► ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్: admintbrl@tbrl.drdo.in
► దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021
► వెబ్‌సైట్: drdo.gov.in
ఫ్యాక్ట్, కేరళలో 98 ట్రేడ్ అప్రెంటిస్‌లు
కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్).. ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 98
► విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితరాలు.
► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 23 ఏళ్లు మించకూడదు.
► స్టయిపండ్: నెలకు రూ.7000 వరకు చెల్లిస్తారు.
► ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది
► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:18.12.2021
► వెబ్‌సైట్: fact.co.in
Comments
Please login to add a commentAdd a comment