భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్రన్ రైల్వే... వివిధ వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► మొత్తం ఖాళీల సంఖ్య: 1785
► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్ జాయింటర్ తదితరాలు.
► ఖాళీలున్న వర్క్‌షాపులు: ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్, ట్రాక్ మెషిన్ తదితరాలు.
► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
► వయసు: 01.01.2022 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 14.12.2021
► వెబ్‌సైట్: https://www.rrcser.co.in
Comments
Please login to add a commentAdd a comment