TSRTC: రంగారెడ్డిలో 33 అప్రెంటిస్‌ పోస్ట్‌లు | TSRTC Apprentice Recruitment 2021: ITI Diesel Mechanic 30 Vacancies, Apply Online | Sakshi
Sakshi News home page

TSRTC: రంగారెడ్డిలో 33 అప్రెంటిస్‌ పోస్ట్‌లు

Published Fri, Apr 2 2021 2:26 PM | Last Updated on Fri, Apr 2 2021 2:26 PM

TSRTC Apprentice Recruitment 2021: ITI Diesel Mechanic 30 Vacancies, Apply Online - Sakshi

తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ), రంగారెడ్డి రీజియన్‌.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 33

► మెకానిక్‌ డీజిల్‌(అప్రెంటిస్‌): అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

► స్టయిపండ్‌: రూ.6,931 నుంచి రూ.7,797 చెల్లిస్తారు.

► శిక్షణా వ్యవధి: 25 నెలలు ఉంటుంది. ఇందులో బేసిక్‌ ట్రెయినింగ్‌ కాలవ్యవధి 6 నెలలు, జాబ్‌ ట్రెయినింగ్‌ కాలం  19 నెలలు ఉంటుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 08.04.2021

► వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org/ 

ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు; ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement