
యూపీలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగాయి.
దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూపీలోని మీరట్ ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు గోరఖ్‌పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
#WATCH उत्तर प्रदेश: गोरखपुर लोकसभा सीट से भाजपा उम्मीदवार रवि किशन ने #LokSabhaElections2024 के मतगणना से पहले पंचमुखी मंदिर में पूजा की। pic.twitter.com/9PHNgUOmcF
— ANI_HindiNews (@AHindinews) June 4, 2024