అమ్మాయిల వీరంగం..ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి..వీడియో వైరల్ | Viral Video Drunk Girls Beating Up Woman Outside Indore Pub | Sakshi
Sakshi News home page

అమ్మాయిల వీరంగం.. ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి.. వీడియో వైరల్..

Published Sun, Jan 8 2023 8:42 PM | Last Updated on Sun, Jan 8 2023 9:20 PM

Viral Video Drunk Girls Beating Up Woman Outside Indore Pub - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అమ్మాయిలు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగిన నలుగురు యువతులు మరో యువతిని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. పబ్బు బయటే ఈ ఘటన జరిగింది. అక్కడున్న వారు చూస్తే ఉండిపోయారే తప్ప.. వాళ్లను ఆపే సాహయం చేయలేదు. నలుగురూ కలిసి దాడి చేయడంతో బాధిత యువతి ఏమీ చేయలేకపోయింది.

గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. బాధిత యువతి తనపై దాడి చేసిన నలుగురు అమ్మాయిలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లను అరెస్టు చేశారు.

చదవండి: రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement