పిచ్చి అంటారండి దీన్ని!.. కాస్త ఉంటే.. | Viral Video Elephant Chases Boy After He Hits It With A Stick | Sakshi
Sakshi News home page

నన్నే కొడతావా?.. కుర్రాడిపైకి దూసుకొచ్చిన గజరాజు

Published Mon, Dec 5 2022 2:22 PM | Last Updated on Mon, Dec 5 2022 2:22 PM

Elephant Chases Boy After He Hits It With A Stick - Sakshi

మనుషులకు-వన్యప్రాణులకు మధ్య జరిగే సంఘర్షణ గురించి తెలియంది కాదు. నగరీకరణ, అడవుల్లో కార్పొరేట్‌ వ్యవహారాలు పెరిగి పోయే కొద్దీ.. అలాంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. జనావాసాల వైపుగా వచ్చిన ఏనుగుల మందను తరిమే క్రమంలో ఓ కుర్రాడు.. కర్రతో ఏనుగును కొట్టాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ గజరాజు ఒక్కసారిగా దూసుకొచ్చింది. 

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సురేందర్‌ మెహతా.. ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. జస్ట్‌ మ్యాడ్నెస్‌(కేవలం పిచ్చి) అనే క్యాప్షన్‌ ఉంచారాయన.

ఇదీ చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement