క్రియాశీల రాజకీయాలకు గుడ్‌ బై: వీకే పాండ్యన్‌ | VK Pandian quits active politics after BJD loses Odisha elections | Sakshi
Sakshi News home page

క్రియాశీల రాజకీయాలకు గుడ్‌ బై: వీకే పాండ్యన్‌

Published Mon, Jun 10 2024 5:33 AM | Last Updated on Mon, Jun 10 2024 5:33 AM

VK Pandian quits active politics after BJD loses Odisha elections

ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్‌ ప్రకటించారు. 

బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement