2024లో భారత్ డిజిటల్ విప్లవంలో అనూహ్య పురోగతిని సాధించింది. క్రియేటర్లు తమ కంటెంట్‌తో ఇన్‌స్టాతో పాటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించారు. అలాగే కొత్తగా పలువురు డిజిటల్ స్టార్లు పుట్టుకొచ్చారు. భారత్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్తలను ఫోర్బ్స్ కూడా ప్రశంసించింది.
2024లో 100 మంది కంటెంట్ క్రియేటర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. గత అక్టోబర్‌లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 భారత్ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాను విడుదల చేసింది. వీరిలో క్రియేటర్ నాన్సీ త్యాగి అందించిన ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ ఏడాది చాలా మంది కామెడీ క్రియేటర్లు సోషల్ మీడియాలో తమదైన ముద్రవేశారు. ఫ్యాషన్, కామెడీ క్రియేటర్లు మాత్రమే కాకుండా ఆరోగ్యం, సాంకేతికత, ట్రావెల్ క్రియేటర్లు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ వీరే..
1 నాన్సీ త్యాగి (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్))
2 సాక్షి కేశ్వాని (కామెడీ)
3 డానీ పండిట్ (కామెడీ)
4 ధారణ దుర్గా (హాస్యం)
5 మహేష్ కేశ్వాల (కామెడీ)
6 హర్షిత గుప్తా (కామెడీ)
7 రాజవర్ధన్ గ్రోవర్ (కామెడీ)
8 అపూర్వ ముఖిజా (కామెడీ)
9 తారిణి పెషావారియా (బ్యూటీ)
10 కిరణ్ దత్తా (కామెడీ)
11 మితికా ద్వివేది (కామెడీ)
12 సబా ఇబ్రహీం (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
13 శృతిక్ కోలంబకర్ (కామెడీ)
14 మృదుల్ శర్మ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
15 రేవంత్ హిమత్సింకా (ఆరోగ్యం)
16 రాహుల్ డ్యూ (కామెడీ)
17 యువరాజ్ దువా (కామెడీ)
18 కరిష్మా గాంగ్వాల్ (కామెడీ)
19 త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (చేంజ్ మేకర్)
20 రాకేష్ కుమార్ (టెక్నాలజీ)
21 కరణ్ సోనావానే (కామెడీ)
22 రాశి ప్రభాకర్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
23 అంకితా సెహగల్ (కామెడీ)
24 సిద్ధార్థ్ బాత్రా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
25 అర్జున్ మనోహర్ (కామెడీ)
26 అనుజ్ దత్తా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
27 స్వాతి రాతి (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
28 జీత్ సెలాల్ (ఆరోగ్యం)
29 తాన్యా సింగ్ (బ్యూటీ)
30 భారత్ వాధ్వా (ఆహారం)
31 పూజా చాంద్వానీ (ఆహారం)
32 కరణ్ ధింగ్రా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
33 అంకుష్ బహుగుణ (బ్యూటీ)
34 షాజ్ జంగ్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
35 నబీల్ నవాబ్ (టెక్నాలజీ)
36 ధృవ్ షా అండ్ శ్యామ్ శర్మ (కామెడీ)
37 సమీనా మరియం (టెక్నాలజీ)
38 అనునయ్ సూద్ (టావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
39 జెర్వాన్ బున్షా (కామెడీ)
40 నిహారిక ఎన్ఎమ్ (కామెడీ)
41 కోమల్ పాండే (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
42 విజయ్ యేనారెడ్డి (టెక్నాలజీ)
43 అల్ఫియా కరీం ఖాన్ (బ్యూటీ)
44 సోమశేఖర్ ఎం. పాటిల్ (టెక్నాలజీ)
45 విరాజ్ ఘేలానీ (కామెడీ)
46 దీబా రాజ్‌పాల్ (ఆహారం)
47 జై కపూర్ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)
48 అశ్విన్ ప్రభాకర్ (ఆహారం)
49 తేజ పుచూరి (ఆహారం)
50 నిఖిల్ శర్మ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
51 చేతన్య ప్రకాష్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
52 హర్జాస్ సేథి (కామెడీ)
53 కింకర్ రే (టెక్నాలజీ)
54 షానైస్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
55 రెబెక్కా రాయ్ అండ్ గౌతమ్ ఇలాంభారతి (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
56 శివభుజితన్ అండ్ స్వర్ణలక్ష్మి శ్రీనివాసన్(ఆహారం)
57 బృందా శర్మ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
58 నందు పాటిల్ (టెక్నాలజీ)
59 గౌరవ్ చౌదరి (టెక్నాలజీ)
60 ఉమా రఘురామన్ (ఆహారం)
61 ఆకాంక్ష మోంగా (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
62 ఇస్సా ఖాన్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
63 ఆదిత్య వెంకటేష్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
64 శ్రీమణి త్రిపాఠి (టెక్నాలజీ)
65 ఆకాష్ మల్హోత్రా (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
66 యష్ తివారీ (టెక్నాలజీ)
67 శ్రీమయి రెడ్డి (బ్యూటీ)
68 నమన్ దేశ్‌ముఖ్ (టెక్నాలజీ)
69 సారా హుస్సేన్ (ఆహారం)
70 జై అరోరా (టెక్నాలజీ)
71 కరీనా టెక్వానీ (బ్యూటీ)
72 స్నేహ సింఘీ ఉపాధ్యాయ్ (ఆహారం)
73 అనుష్క రాథోడ్ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)
74 లక్ష్య ఠాకూర్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
75 శివేష్ భాటియా (ఆహారం)
76 షాలిని కుట్టి (బ్యూటీ)
77 అక్షత్ శ్రీవాస్తవ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)
78 అమీర్ వానీ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
79 తనయ నరేంద్ర (హెల్త్)
80 నవనీత్ ఉన్నికృష్ణన్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
81 కాస్లిన్ నహా (బిజినెస్ అండ్ ఫైనాన్స్)
82 వాహిని అరుణ్ (ఆరోగ్యం)
83 అషర్ (చేంజ్‌మేకర్)
84 కోమల్ గుడాన్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
85 మోహిత్ బలానీ (టెక్నాలజీ)
86 ఆకాంక్ష కొమ్మిరెల్లి (బ్యూటీ)
87 కనిష్క్ అగర్వాల్ (టెక్నాలజీ)
88 వైభవ్ కేశ్వాని (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)
89 ఉజ్వల్ పహ్వా(బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్)
90 సీతారామన్ (టెక్నాలజీ)
91 సాహిల్ గులాటి (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
92 మల్హర్ కలంబే (చేంజ్ మేకర్)
93 శివమ్ పాట్లే (టెక్నాలజీ)
94 శరణ్ హెగ్డే(బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్)
95 సన గలార్ (ఆరోగ్యం)
96 కుశాల్ లోధా (బిజినెస్ అండ్ ఫైనాన్స్)
97 మహి శర్మ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)
98 రూహి దోసాని (కామెడీ)
99 నిధి తివారీ (చేంజ్ మేకర్)
100 అనుజ్ రామ్త్రి (చేంజ్ మేకర్)
2024లో కొత్త క్రియేటర్లు కూడా డిజిటల్ ప్రపంచంలో తమ ప్రభావాన్ని చూపారు. వీరు తమ సృజనాత్మకతతో ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. భారతదేశంలో సాంకేతిక పురోగతి , డిజిటలైజేషన్ వేగంగా జరుగుతున్నందున కంటెంట్ క్రియేటర్లకు తమ ప్రతిభ చాటుకునే అవకాశం దక్కుతోంది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న డిజిటల్ స్టార్స్ మరింతమంది కొత్త కంటెంట్ క్రియేటర్లకు స్ఫూర్తినిస్తున్నారు.
ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment