పేదల కోరిక నెరవేరింది | - | Sakshi
Sakshi News home page

పేదల కోరిక నెరవేరింది

Apr 2 2025 1:22 AM | Updated on Apr 2 2025 1:22 AM

పేదల కోరిక నెరవేరింది

రేషన్‌షాపుల్లో ప్రభుత్వం సన్నబి య్యం పంపిణీ చేయడంతో పేదలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. భూ మి లేని పేదలకు సన్నబియ్యం తినా లని కోరిక ఉంటుంది. ఆ కోరికను ప్రభుత్వం నెరవేరుస్తోంది. పథకం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వమే పకడ్బందీగా అమలు చేయాలి.

– రవీందర్‌గౌడ్‌, లబ్ధిదారుడు, గడ్కోల్‌

శుభపరిణామం

సన్న బియ్యం సరఫరా చేయడం శుభపరిణామం. గతంలో సరఫరా చేసిన దొ డ్డు బియ్యాన్ని ప్రజలు తినలేక అమ్ముకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పేద, మధ్యతరగతి ప్రజలు సన్నబియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండదు. – ఏ నగేశ్‌, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

      పేదల కోరిక నెరవేరింది 
1
1/1

పేదల కోరిక నెరవేరింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement