ఆస్టిన్‌లో ఉత్సాహంగా దసరా - దీపావళి వేడుకలు | Diwali And Dussehra Celebration In Austin | Sakshi
Sakshi News home page

ఆస్టిన్‌లో ఉత్సాహంగా దసరా - దీపావళి వేడుకలు

Published Fri, Nov 18 2022 9:51 PM | Last Updated on Fri, Nov 18 2022 9:57 PM

Diwali And Dussehra Celebration In Austin - Sakshi

టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో తెలుగు కల్చర్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో  దసరా, దీపావళి పండుగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గాయకులు  గీత మాధురి ,అఖిల మమందుర్, ఆదిత్య ఐయాంగర్లు తమ పాటలతో ఉర్రూతలూగించారు. 

 ఈ కార్యక్రమంలో టీసీఏ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బత్తుల ప్రెసిడెంట్ ఎలెక్ట్ అర్జున్ అనంతుల ,సెక్రెటరీ శ్రీనివాస్ బైరపనేని ,ట్రెజరర్ వెంకట్ సాదినేని , స్పోర్ట్స్ కమిటీ చైర్ పరమేశ్వర్ రెడ్డి నంగి, ఫైనాన్స్ సెక్రటరీ  మధుకర్ , ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సెక్రటరీ  చిన్నపరెడ్డి, మెంబర్షిప్ సెక్రటరీ భరత్ పిస్సాయ్ , కల్చరల్ సెక్రటరీ శైలజ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ వెంకటరామి రెడ్డి ఉమ్మ, రామ్ హనుమంత్ మల్లిరెడ్డి, మురళీధర్ రెడ్డి వేలూరు ధన్యవాదాలు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement