జపాన్‌లో ‘తాజ్‌’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు | Karthika Vanabhojanalu In Japan By Telugu Association of Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో ‘తాజ్‌’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

Published Mon, Nov 25 2024 4:09 PM | Last Updated on Mon, Nov 25 2024 4:42 PM

Karthika Vanabhojanalu In Japan By Telugu Association of Japan

పుణ్య కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని జపాన్‌లోని తెలుగు అసోసియేషన్‌ ఘనంగా నిర్వహించింది.  జపాన్‌లో నవంబర్ 24, ఆదివారం, తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా  ఉత్సాహంగా పాల్గొన్నారు.   ఆ వేడుక ఆద్యంతం ఆటపాటలతో  ఆనందంగా గడిపారు.  అనంతరం పిల్లలు,  పెద్దలు విందు భోజనాన్ని ఆరగించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement