స్పందన ఫౌండేషన్ అధ్వర్యంలో దివాళి ధమాకా | Spandana Foundation Conducted Diwali Dhamaka In New Jersey | Sakshi
Sakshi News home page

స్పందన ఫౌండేషన్ అధ్వర్యంలో దివాళి ధమాకా

Nov 3 2022 9:32 PM | Updated on Nov 3 2022 9:46 PM

Spandana Foundation Conducted Diwali Dhamaka In New Jersey - Sakshi

స్పందన ఫండేషన్ అధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు సహాయార్ధం దివాళీ ధమాకా కార్యక్రమం ఘనంగా జరిగింది. మాంట్‌ గోమరీ అప్పర్‌ మిడిల్‌ స్కూల్‌ ఆడిటోర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాజు ఆనంద్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దోహదం చేసిన కార్యకర్తలు ఫణీంద్ర నెక్కంటి, శ్రీరాం పొందూరి, రమేష్‌ గుత్తా, కిషోర్‌, రవిదొడ్డలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement