
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో తెలుగు వాళ్లంతా కలిసి పిక్‌నిక్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా 200 ఫ్యామిలీస్ దీనిలో పాల్గొని ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బిర్యానీపాట్ రెస్టారెంట్‌లో భోజన సదుపాయాలు కల్పించారు. ఈ పిక్‌నిక్ విజయవంతం కావడానికి దీనికి సహకరించిన దాతలందరికి బిర్యానీపాట్ రెస్టురెంట్ ఓనర్ శ్రీధర్ కంచనకుంట్ల ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment