విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Mon, Apr 7 2025 10:26 AM | Last Updated on Mon, Apr 7 2025 10:26 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 516.60 అడుగుల వద్ద ఉంది. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.

అన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్‌చరణ్‌తేజ కుటుంబం రూ.లక్ష విరాళం అందజేసింది.

7

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement