నిర్లక్ష్యపు నీడ..
● బీసీ సంక్షేమ వసతిగృహాలకు ఆరు
నెలలుగా అందని డైట్ చార్జీలు
● అప్పులు చేసి నిర్వహణ
● ఆర్థిక సమస్యలతో సతమతం
ఇబ్బంది పడుతున్నాం
డైట్ చార్జీలు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వసతిగృహం నిర్వహిస్తున్నాం. వసతిగృహం నిర్వహణకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. డైట్ చార్జీలు చెల్లించి వసతిగృహాల నిర్వహణకు సహకరించాలి.
ఎ.కొండ, వసతిగృహ సంక్షేమాధికారి
నిర్లక్ష్యపు నీడ..
Comments
Please login to add a commentAdd a comment