
స్థలం సరిపోత లేదు
మల్లన్న గుడిలో భక్తులకు సరిపడా గదులు నిర్మించాలి. రద్దీకి అనుగుణంగా స్థలం సరిపోవడం లేదు. ఎండాకాలం, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. ఆలయ పరిసరాల్లోని చెట్లు కూడా సరిపోవడం లేదు. అదనంగా నీటి ట్యాంకులు నిర్మించాలి.
– వాసర్ల శ్రీనివాస్, భక్తుడు, ఎలబోతారం
సౌకర్యాలు కల్పించాలి
ఆలయం పరిధిలో మరుగుదొడ్లు లేక చుట్టుపక్కల పరిసరాలకు వెళ్లాల్సి వస్తుంది. 50 ఏళ్ల నుంచి మల్లన్న దర్శనం కోసం వస్తున్న. మహిళలకు సౌకర్యాలు కల్పిస్తలేరు.
– వేల్పుల ఎల్లవ్వ, భక్తురాలు,
తుర్కలమద్దికుంట
గదులు నిర్మించాలి
మల్లన్నకు 72 మంది ఒగ్గుపూజారులం పట్నాలు, బోనాల మొక్కులు చెల్లిస్తున్నాం. స్వామివారి పేరిట నిత్యం పూజలు చేసే ఒగ్గువాళ్లకు వెంటనే గదులు నిర్మించాలి.
– ముత్యాల మొండయ్య, ఒగ్గుపూజారి, కొమిర

స్థలం సరిపోత లేదు

స్థలం సరిపోత లేదు
Comments
Please login to add a commentAdd a comment