కుటుంబాన్ని ప్రేమించాలి | - | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని ప్రేమించాలి

Published Fri, Feb 14 2025 10:26 PM | Last Updated on Fri, Feb 14 2025 10:23 PM

కుటుంబాన్ని ప్రేమించాలి

కుటుంబాన్ని ప్రేమించాలి

ప్రేమించడమంటే అబ్బాయి, అమ్మాయి ప్రేమలు కా దు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రయోజకులను చేసిన గురువులను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమించడం కూడా మర్చిపోకూడదు. కుటుంబాన్ని ప్రేమించిన వారే గొప్ప. – రావికంటి వంశీ, విద్యార్థి

లక్ష్యం నిర్దేశించుకోవాలి

జీవితంలో ఉన్నతమై న లక్ష్యం నిర్దేశించకోవాలి. దాని సాధనకు నిరంతరం కృషి చే యాలి. లక్ష్యాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగాలి. మన కాళ్లపై మనం నిలబడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుంది.

– సాముకుమార్‌, విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement