ఉడికించిన చికెన్ తినొచ్చు
● ‘బర్డ్‌ప్లూ’ పై అప్రమత్తంగా ఉన్నాం ● వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక బృందాలు ● పొరుగు ప్రాంతాల నుంచి కోళ్ల దిగుమతిపై నియంత్రణ ● ‘సాక్షి’తో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి శంకర్
పెద్దపల్లిరూరల్: ‘పొరుగున ఉన్న మహారాష్ట్రలో
కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యాం. ఇందుకోసం ఊరూరా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం’ అని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బర్ల శంకర్ అన్నారు. జిల్లాలో 16,02,676 పశుసంపద ఉందని, అందులో 9,88,540 కోళ్లు ఉన్నాయని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలోని మాంగ్లీ ప్రాంతంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మాటల్లోనే..
ఉడికించిన చికెన్ తినొచ్చు
Comments
Please login to add a commentAdd a comment