కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఏది?
బడ్జెట్‌లో కార్మిక సంక్షేమాన్ని విస్మరించింది. వేతన పెంపు ఊసేలేదు. కార్మికుల సంక్షేమానికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికై నా నిధులు కేటాయించక పోవడం బాధాకరం.
– ముత్యంరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి
విద్య, వైద్యరంగాలను విస్మరించారు
పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేలా విద్య, వైద్య రంగాలకై నా నిధులు కేటాయించక పోవడం సరికాదు. గతంలో విద్యారంగానికి 7.3శాతం నిధులు కేటాయిస్తే ఈసారి 0.2శాతం మాత్రమే పెంచి 7.5శాతం కేటాయింపులు చేయడం విడ్డూరం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి సంగతిని ప్రస్తావించనేలేదు.
– సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఏది?
Comments
Please login to add a commentAdd a comment