
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా భారత్‌ను 14 మంది ప్రధానమంత్రులు పాలించగా... వారిలో ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ యూపీలో వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. యూపీకి చెందిన వారు, యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన వారిలో ఎవరెన్ని రోజులు అధికారంలో ఉన్నారంటే...
Comments
Please login to add a commentAdd a comment