
AP Elections Political Latest Updates Telugu..
9:02 PM, Feb 22nd, 2024
జగనన్న ఆదేశించాడు.. ఈ రాంబంటు అమలుచేస్తాడు: అనిల్ కుమార్ యాదవ్
- ఘనమైన చరిత్ర కలిగిన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీ అయిన నన్ను అభ్యర్ధిగా పంపించిన గొప్ప వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
- నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తరువాత గొర్రెలు కాసుకునే వ్యక్తిని మంత్రిని చేశారని టీడీపీ వ్యక్తులు హేళనగా మాట్లాడారు
- తల పగిలినా, రక్తం కారినా వెనుకడుగు వేసే వ్యక్తి కాదు మీ అనిల్ కుమార్
- ప్రతి ఒక్క బీసీ సోదరుడు తమ సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది
- ఇంతమంది కట్ట కట్టుకొని ఒక్క జగనన్న పై పోటీకి వస్తున్నారంటే ఎవరి సత్తా ఏంటో అందరికీ తెలిసింది
- మనం అందరం నమ్మున్న మన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నిలబడుదాం
- మీ అందరి ఆశీసులతో నరసరావుపేట ఎంపీగా గెలిచిన తరువాత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా
8:49 PM, Feb 22nd, 2024
పల్నాడు జిల్లా:
గతంలో బీసీలు అంటే ఏవో నాలుగు రకాల కులాలు మాత్రమే కనిపించేవి: ఎంపీ మోపిదేవి వెంకటరమణ
- కానీ ఇప్పుడు 136 బీసీ కులాలను వెలుగులోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి
- వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయలేని వారిని ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది
- సామాన్య కార్యకర్త కూడా ఉన్నతమైన పదవులు అందటం కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చూశాం
- లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీసీ లందరూ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి
జగన్‌మోహన్‌రెడ్డి పాలన బీసీలకు స్వర్ణయుగం: ఆర్ కృష్ణయ్య
- బీసీలు పాలితులు కాదు పాలకులుగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల రాజకీయ అభివృద్ధికి పెద్దపీట వేశారు
- రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కోరుకుంటున్నారు అది కొంతమందికి నచ్చటం లేదు
- బీసీ కులాలు మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది బీసీలంతా కలిసి మళ్ళి ముఖ్యమంత్రి చేసుకోవాలి
7:00 PM, Feb 22nd, 2024
విజయవాడ:
దమ్ము, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సింగిల్‌గా పోటీ చేయాలి: వెలంపల్లి శ్రీనివాసరావు
- సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదు
- నారా భువనేశ్వరి ఎప్పటి నుంచో కోరిక, చంద్రబాబను పక్కన పెట్టి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని
- లోకేష్ వల్ల సాధ్యం కాదనే చంద్రబాబు పక్కన కూర్చోపెట్టాడు
- ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో.. భువనేశ్వరి కూడా అదే విధంగా చేస్తుందేమోనని అనిపిస్తోంది
- చంద్రబాబు వేస్ట్ అని భువనేశ్వరి మనసులో మాట బయటపెట్టారు
- చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని గతంలోనే భువనేశ్వరి ఆలోచించింది
6:50 PM, Feb 22nd, 2024
ప్రకాశం జిల్లా:
సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఇదే నిదర్శనం: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
- ఒకేసారి 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర
- ఒంగోలు నియోజక నగరంలో పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యం
- 536 ఎకరాల్లో సుమారు 25వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తాం
- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనం
- కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా
- తెలుగుదేశం పార్టీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం
- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం
- అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే త్రాగు నీటి ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు
- పేద మధ్యతరగతి వర్గాల పక్షాన మా ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి
5:40 PM, Feb 22nd, 2024
విజయవాడ:
పవన్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ & సిటిజన్స్ ఫోరం (APIC) అధ్యక్షులు పి. విజయబాబు ఫైర్
- పవన్ కళ్యాణ్ సీజనల్ పొలిటీషియన్
- ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
- పవన్ వ్యాఖ్యలు రాజకీయాల పై అతని డొల్లతనాన్ని బయటపెట్టాయి
- పవన్‌కి అసలు అభివృద్ధి అంటే తెలుసా
- దోచుకుని సింగపూర్‌లో దాచుకోవడమా అభివృద్ధి అంటే..
- కోవిడ్ వచ్చిన రెండేళ్లు మినహాయిస్తే.. జగన్ చేసిన అప్పుల శాతం బేరీజు వేసుకోవాలి
- మిగులు రెవిన్యూ ఉన్న ఏపీ బాబు అధికారంలోకి వచ్చాక పతనమైంది
- ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ స్వయంగా ఆ విషయాన్ని గణాంకాలతో సహా స్పష్టంగా చెప్పింది.
- సిద్ధం అంటే యుద్ధం అని పవన్ అంటున్నారు
- ఆయన చేసిన యుద్ధమేంటో గత ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుద్ధంలో చూశాం
- 151 సీట్లు సాధించిన యోధుడైన జగన్‌ను ప్రశ్నించే అర్హత పవన్‌కు ఉందా?
- చంద్రబాబు,లోకేష్ గురించి ఏం మాట్లాడాడో పవన్ మర్చిపోయాడా
- చంద్రబాబు, లోకేష్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాట్లాడిన వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి ఓసారి చూడు పవన్
- బటన్ నొక్కుడు కార్యక్రమం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావ్
- కానీ ఆ డబ్బు మార్కెట్ లో సర్క్యులేట్ అవుతోంది.. అది అభివృద్ధి కాదా?
- చంద్రబాబు హయాంలో కొందరు వ్యక్తులు దోచేసిన డబ్బు సింగపూర్ బ్యాంకుల్లోకి వెళ్లింది.
- రెండు చోట్ల ఓడిపోయిన పిరికివాడికి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు
- షర్మిల చేసిన సరిదిద్దుకోలేని చారిత్రక తప్పిదాలను ఆమె తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది
5:30 PM, Feb 22nd, 2024
కాకినాడ రూరల్‌లో జనసేనతో పొత్తును వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు
- పిల్లి అనంతలక్ష్మికే టికెట్ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్
- టికెట్ పిల్లి అనంతలక్ష్మికి ఇవ్వకపోతే జనసేనకు సహకరించమని స్పష్టీకరణ
5:01 PM, Feb 22nd, 2024
సత్తెనపల్లె:
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి అంబటి
- ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది
- చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు
- బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి?
- రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు
- ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది
- టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి
- ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు
- ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు
- చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది
- పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు
- ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్‌పైనా పోటీ చేస్తున్నారు
- విశ్వాసఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లె ప్రజలను కోరుతున్నా
- భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు
- కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయింది
- చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తున్నాడు
- చంద్రబాబు, పవన్‌లకు రెస్ట్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం
4:07 PM, Feb 22nd, 2024
షర్మిలపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజం
- షర్మిల.. మీరే అసలైన ఉగ్రవాది, నియంత
- ఈ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చర్చకు రండి
- తెలంగాణలో యువతను రెచ్చగొట్టేటట్లు ఇక్కడ చేయాలని అనుకుంటున్నారు
- దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన పార్టీలో చేరిన మీరు ఎలా విమర్శలు చేస్తారు
- ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ
- ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం
- జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రెండు లక్షల పద్నాలుగువేల ఉద్యోగాలు ఏపీలో వచ్చాయి
- చంద్రబాబు నాయుడు ఇచ్చిన డీఎస్సీలో అభ్యర్థులకు సీఎం జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది
- మీరు చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు
- దీనికి సాక్ష్యం ఉద్యోగాలు లేవని పదేపదే మీరు చెప్పడం
- ఒక్క రికమండేషన్ లేకుండా సచివాలయంలో డిగ్రీ ఇంజనీరింగ్ ఎంటెక్ చేసిన యువతకు ఉద్యోగాలు కల్పించారు
- సచివాలయ ఉద్యోగులను పార్టీ కార్యకర్తల అనడం షర్మిల అవివేకం
3:28 PM, Feb 22nd, 2024
బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం పవన్ ఎదురుచూపులు
- నిన్న అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందంటూ ప్రచారం
- నిన్న భీమవరం పర్యటన అర్థాంతరంగా ముగించిన పవన్
- ఇవాళ ఢిల్లీ వెళతారంటున్న జనసేన వర్గాలు
3:22 PM, Feb 22nd, 2024
విజయవాడలో తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- భేటీలో పాల్గొన్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు
- ఒక్క భారీ సభ లేదు, జనం మరిచిపోతున్నారని ఆందోళన
- ఈ నెల 28న ఒక సభ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ
- ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వస్తే జనం వస్తారా?
- ఎంత మందిని రప్పిస్తే జనం దృష్టిలో పడతాం?
- ఎంత భారీగా వస్తే పోటీలోకొస్తాం?
- అసలు జనానికి ఏమని చెప్పాలి? ఎలా ఒప్పించాలి?
- ఇంకా పొత్తులు కూడా ఖరారు కాని చోట అభ్యర్థులని ఎవరిని చూపించాలి?
3:00 PM, Feb 22nd, 2024
ఎన్టీఆర్ జిల్లా:
పవన్ మాటలకు, చేతలకు పొంతన లేదు : వెల్లంపల్లి
- దీర్ఘకాలిక రాజకీయానికి పవన్ పనికిరారు
- పవన్ ను రాష్ట్రంలోని ప్రజలెవరూ నమ్మరు
- చంద్రబాబును సీఎంను చేయడానికే జనసేన ఉంది
- టీడీపీలో జనసేనను విలీనం చేస్తే సరిపోతుంది
2:50 PM, Feb 22nd, 2024
తాడేపల్లి:
పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడు
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
- ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన
- ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు
- పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారు
- పార్టీ అధినేతను అని మర్చిపోయాడు
- పవన్ నీచ రాజకీయాలను గమనించాలి
- భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిసాడో జన సైనికులు ఆలోచించాలి
- టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు
- జనసేన, కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్ళారా
- కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారు
- పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు
- ఢిల్లీ వెళ్లి చీవాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు
- పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు, ఎవరికోసం కలిశాడు
- కాపులను ఉద్ధరించడానికి, జనసైనికులను ఎమ్మెల్యేలుగా చేయడానికి వెళ్లాడా?
- పాతవాళ్లు పోతారు.. కొత్తవాళ్లు వస్తారని పవన్ చెప్తున్నారు
- టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్ధమయ్యారు
- కాపులు తనకి ఓటు వేయరని, తనను నమ్మరని పవన్ ముందే చెప్పారు
- పవన్ జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానం కలుగుతోంది
- పవన్ తెలుగుదేశం తొత్తు
- పేదల రక్తాన్ని పీల్చేసిన వ్యక్తి చంద్రబాబు
- ప్రజాసొమ్మును పెత్తందార్లకు దోచిన వ్యక్తి చంద్రబాబు
- రాబోయే కురుక్షేత్రంలో కాపులంతా టీడీపీని భూస్థాపితం చేయాలి
2:35 PM, Feb 22nd, 2024
విజయవాడ: స్కిల్ స్కామ్ కేసు విచారణ వాయిదా
- ఈనెల 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- అప్రూవర్‌గా అనుమతించాలని ఇప్పటికే ఏసీఐ ఎండీ చంద్రకాంత్ పిటిషన్
- చంద్రకాంత్ జత చేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ-2 నిందితుడు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పిటిషన్
- లక్ష్మీ నారాయణకు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ వాదనలు
- తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
1:15 PM, Feb 22nd, 2024
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కేశినేని నాని
- దేశంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
- ప్రతీ 50 కుటుంబాలకు సేవ చేసే వ్యక్తి వాలంటీర్
- ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. కానీ వాలంటీర్లకు గౌరవం అదనం
- ఒక తాత్కాలిక సచివాలయం చంద్రబాబు కడితే..
- సీఎం జగన్ పాలనలో 11వేల వార్డ్ సచివాలయాల నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది.
- పేద ప్రజల ఆర్థిక స్థితి మెరుగు పరచిన వ్యక్తి సీఎం జగన్
- కరోనా కష్టకాలంలో కూడా పథకాలను జగన్ ప్రభుత్వం అమలుపరిచింది.
- అంబేడ్కర్‌పై ఉన్న గౌరవానికి సూచనగా స్మృతివనం ఏర్పాటు చేశారు
- చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు
1:00 PM, Feb 22nd, 2024
చంద్రబాబుకు దేవినేని అవినాష్ కౌంటర్
- వాలంటీర్లను సంచీలు మోసేవాళ్ల అని చంద్రబాబు విమర్శించారు.
- వాలంటీర్ వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి జగన్ సైన్యం
- ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్ కూడా భాగమే
- ప్రభుత్వ పథకాలను ప్రజలు ఇంటివద్దకే అందిస్తున్నారు వాలంటీర్లు.
- కరోనా సమయంలో వాలంటీర్లు ఫ్రంట్ లైన్ వార్నియర్స్‌గా పనిచేశారు
- లబ్ధిదారులను కుటుంబ సభ్యులు పలకరించకపోయినా వాలంటీర్లు వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు
- గ్రాఫిక్స్ రాజకీయాలకు టీడీపీ నాయకులు బ్రాండ్ అంబాసిడర్లు
12:45 PM, Feb 22nd, 2024
బీజేపీ, పవన్‌కు కొడాలి నాని కౌంటర్
- పవన్ యుద్ధం కామెంట్స్‌కు మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- పవన్ కళ్యాణ్ ఎక్కడ యుద్ధం చేస్తాడు
- చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తాడు
- బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుంది
- అందరూ కలిసి యుద్ధం చేస్తారా?.
- ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు
- ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీనో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా?.
- పవన్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు .. ఎన్ని చోట్ల యుద్ధం చేస్తాడు.
- చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు.. ఎన్ని చోట్ల చేస్తాడు.
- బీజేపీ వీళ్లతో కలిసే యుద్ధం చేయబోతుందా? విడిగా చేస్తుందా?.
- టీడీపీ, జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా తెలుసా
- ఎక్కడ, ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండి
- తర్వాత యుద్ధం..సై.. అనండి
- ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదు.. కామెడీ పోస్ట్ అవుతుంది
12:30 PM, Feb 22nd, 2024
రాజకీయాల్లో పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త: మంత్రి అంబటి
- ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్
- పవన్‌కు మంత్రి అంబటి కౌంటర్
- పవన్ కల్యాణ్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయి.
- పవన్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు.
- ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడు.
- ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా పవన్ కాకమ్మ కథలు చెప్పాడు.
- మళ్లీ మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్‌కు పవన్ లైసెన్స్ ఇచ్చాడు
12:15 PM, Feb 22nd, 2024
టీడీపీ సీటు విషయంలో గంటా గరం గరం..
- సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం
- నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది
- నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు
- విశాఖ నార్త్‌లో వేరే ఇన్‌ఛార్జ్‌ను పెట్టమన్నాను.
- నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది
- కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు
- నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను
- నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?
- పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను
- ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు
- కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది
- నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా
- కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను
- ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది
11:50 AM, Feb 22nd, 2024
టీడీపీకి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహనశీలి
- ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ప్రజాస్వామిక వాదులు
- దుష్టచతుష్టయం ఎన్ని తప్పుడు వార్తలు రాసినా సీఎం జగన్ ఎంతో ఓర్పుతో ఉన్నారు
- ఎల్లో మీడియా పదేపదే రెచ్చగొట్టినా సహనం పాటిస్తున్నారు
- ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది
- ఆహ్వానం లేకపోయినా ఎల్లో మీడియా ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ సభలకు ఎందుకు వస్తున్నారు?.
- రామోజీ, రాధాకృష్ణ.. చంద్రబాబు నాయుడు తొత్తులే
- ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
- వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు ఎల్లో మీడియా బాధ్యత వహిస్తుందా?
- కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలన్న భువనేశ్వరి వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనించాలి
- ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకుంటున్నారు
- భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక నందమూరి ఫ్యామిలీ ఉద్దేశాలు కూడా ఉండొచ్చు
- రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది
- త్వరలోనే అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ జీరో అవుతుంది
11:30 AM, Feb 22nd, 2024
పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్..
- పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.
- ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుంది.
- పార్టీ బలోపేతంపైనే మేం ఫోకస్ పెట్టాం.
- కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు.
- బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ.
- ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశ్యం.
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం.
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయి.
- 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్.
11:10 AM, Feb 22nd, 2024
కాంగ్రెస్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు..
- కాంగ్రెస్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొరత బాగా ఉంది
- రేపు రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు
- కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయింది
- ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది
With this rate of erosion of leaders from the Congress Party, I won’t be shocked if tomorrow I get to know that Rahul Gandhi is joining the BJP too. Congress has lost its base and even its top leaders now. Their betrayal of AP started this downfall that expanded to the whole…
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 22, 2024
10:00 AM, Feb 22nd, 2024
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన ప్రజలు..
- టీడీపీ నేతలను నిలదీసిన ప్రజలు
- అనంత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం
- ఇంటింటికి వెళ్లిన ప్రభాకర్ నిలదీసిన ప్రజలు
- ఇంతకుముందు ప్రభాకర్‌ను చూడలేదన్న ఓ మహిళ
- సదరు మహిళ మాటలకు అసహనం వ్యక్తం చేసిన ప్రభాకర్
- ప్రతీరోజూ మీ ఏరియాకు రాలేనంటూ ప్రభాకర్ కామెంట్స్
“టీడీపీ నేతల్ని నిలదీస్తున్న ప్రజలు”
— YSR Congress Party (@YSRCParty) February 21, 2024
.@JaiTDP నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో మిమ్మలి ఇదివరకు ఎప్పుడూ చూడలేదని.. ఇప్పుడే కనిపిస్తున్నారని ఓ మహిళ నిలదీసింది. దీంతో నేను ఎమ్మెల్యేగా పనిచేశానని.. ప్రతి రోజూ మీ… pic.twitter.com/c45hMMk1L0
9:30 AM, Feb 22nd, 2024
చంద్రబాబుకు మంత్రి రోజా కౌంటర్..
- కుప్పంలో చంద్రబాబు అవుట్
- కుప్పంలో భువనేశ్వరి మాటల వెనుక అర్థం అదే..
- మేము ఇన్ని రోజులు చెప్పిన మాటనే నేడు ఆమె బయటపెట్టారు.
- కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.
ఈరోజు కుప్పంలో నారా భువనేశ్వరి మాటలు వింటే ఇక చంద్రబాబు పనైపోయిందని అర్థమవుతోంది. మేము ఇన్ని రోజులు చెప్పిన మాటనే ఈరోజు భువనేశ్వరి బయటపెట్టారు.
— YSR Congress Party (@YSRCParty) February 21, 2024
-మంత్రి రోజా #EndOfTDP pic.twitter.com/obnSo5DMTU
8:40 AM, Feb 22nd, 2024
కుప్పంలో మారుతున్న పొలిటికల్ సమీకరణాలు..
- కుప్పంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు
- కుప్పంలో పోటీకి భయపడుతున్న చంద్రబాబు
- కృష్ణా జిల్లా పెనుమలూరు స్థానంపై దృష్టి పెట్టిన చంద్రబాబు
- కుప్పంపై పట్టుకొల్పోతున్న టీడీపీ, ఇప్పటికే నాలుగు మండలాలు, కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ వశం
- కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు
- కుప్పం సర్వేల్లో చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు
- నారా భువనేశ్వరి వాఖ్యలపై స్పందించని టీడీపీ, అయోమయంలో తెలుగు తమ్ముళ్లు
7:45 AM, Feb 22nd, 2024
కుప్పం నుంచి చంద్రబాబు యూటర్న్..
- కుప్పం నుండి చంద్రబాబు పరార్‌పై రాజకీయ కలకలం
- వైఎస్సార్‌సీపీ సవాల్‌ను స్వీకరించలేక చేతులెత్తేసిన చంద్రబాబు
- 35 ఏళ్లుగా మోసపూరిత మాటలతో చంద్రబాబు రాజకీయం
- అభివృద్ధి మంత్రంతో కుప్పం ప్రజలను అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం
- 20వేల మందికి ఇళ్ల పట్టాలు, ఇప్పటికే 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి
- కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవిన్యూ డివిజన్ కేంద్రంగా చేసిన సీఎం జగన్
- హంద్రీనీవా నుండి తాగునీరు ఏర్పాటు
- దీంతో ఓటమిని ముందే గ్రహించి పోటీ నుండి తప్పుకున్న చంద్రబాబు.
7:30 AM, Feb 22nd, 2024
పవన్, చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్
- పవన్, చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్
- మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నాడు.
- సీఎం జగన్ 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని పెట్టి సిద్ధం అంటున్నారు.. మీరు దేనికి సిద్ధం
- మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?
- 175 మంది అభ్యర్థులను పెట్టరా.. ఫ్లెక్సీలే పెడతారా?
- మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అంటూ కౌంటర్
7:15 AM, Feb 22nd, 2024
చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేతలు
- నూజివీడులో చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు
- నూజివీడులోని టీడీపీ ఆఫీసులో ఫ్లెక్సీలు తొలగించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
- టీడీపీ నేతల తీరుతో చంద్రబాబుకు షాక్
“END OF TDP”
— YSR Congress Party (@YSRCParty) February 21, 2024
నూజవీడులోని తన కార్యాలయంలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు ఆ పార్టీ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.
అందుకే పార్టీ లేదు బొక్కా లేదు అని @JaiTDP అధ్యక్షుడు అచ్చెం నాయుడు ఎప్పుడో చెప్పాడు.#EndOfTDP pic.twitter.com/pQfoHWbb14
6:45 AM, Feb 22nd, 2024
నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు
- క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ
- సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ
- వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ
- టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని
6:35 AM, Feb 22nd, 2024
నేడు ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ
- స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు
- స్కిల్ స్కాంలో అప్రూవర్‌గా మారడానికి అనుమతించాలని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్
- చంద్రకాంత్ షా పిటిషన్‌లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్
- స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్‌లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు
- విచారణ నేటికి వాయిదా
- నేడు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు
6:30 AM, Feb 22nd, 2024
భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు
- భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు
- రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు
- భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది
- కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది
- కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది.
- భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది
- చంద్రబాబు, లోకేష్‌కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం
- చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు
- వైఎస్ జగన్ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం
- రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు
- అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి
- చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది
- భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది
- చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు
- అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది
6:25 AM, Feb 22nd, 2024
ఓటుకు నోటు: పవన్ కళ్యాణ్ పరమార్థమిదే
- భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్
- డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.!
- డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.!
- ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా?
- ప్యాకేజీ పాలిటిక్స్ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి
- ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు
- తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్
- రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు
- ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు
Comments
Please login to add a commentAdd a comment