April 28th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024 Political News In Telugu On April 28th Updates | Sakshi
Sakshi News home page

April 28th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Sun, Apr 28 2024 9:40 AM | Last Updated on Sun, Apr 28 2024 10:01 AM

AP Elections 2024 Political News In Telugu On April 28th Updates

April 28th AP Elections 2024 News Political Updates...

9:00 AM, Apr 28, 2024
జగన్‌ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ

  • ఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారు
  • వలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారు
  • అంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదా
  • ఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ బాగా నచ్చింది
  • మహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వైపే
  • సాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 

8:30 AM, Apr 28, 2024
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు

  • చెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!
  • అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ  
  • గ్రానైట్‌ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్‌ నిర్వహణ  
  • పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?
  • బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతం
  • పరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 

8:00 AM, Apr 28, 2024
సైకిల్‌ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదు

  • మమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారు
  • గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వం
  • జనసేన, బీజేపీ నేతల తీర్మానం

7:30 AM, Apr 28, 2024
మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స

  • మరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టో
  • సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టి
  • ప్రపంచంలో మేటి నగరంగా  విశాఖ అభివృద్ధి
  • బాబులా అబద్దపు హామీలు ఇవ్వం

7:00 AM, Apr 28, 2024
ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్‌ జగన్‌

  • 14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?
  • ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?
  • ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!
  • రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబే
  • మూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?
  • నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లు
  • పోర్టులు, హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..
  • దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతం
  • అడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..
  • నాడు జీడీపీలో పన్నుల వాటా  6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమే
  • గణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

6:30 AM, Apr 28, 2024
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌

  • సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్‌
  • 2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు
  • అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు
  • ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ టెన్‌ అంటున్నాడు
  • ఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?
  • ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్‌ కాదా?

6:00 AM, Apr 28, 2024
సీఎం జగన్‌ మలివిడత ప్రచారం నేటి నుంచే...

  • తాడిపత్రి వైఎస్సార్‌ సర్కిల్‌లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరి
  • మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్‌లో..
  • 3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రచార సభలు
  • రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ
  • సిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీలో జోష్‌  
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement