Andhra Pradesh BJP President Daggubati Purandeswari Meets National Party President J.P. Nadda In New Delhi - Sakshi

జేపీ నడ్డాను కలిసిన పురందేశ్వరి

Published Thu, Jul 6 2023 3:46 PM | Last Updated on Thu, Jul 6 2023 8:32 PM

AP BJP President Purandeswari Meets Party Chief JP Nadda - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి గురువారం కలిశారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత జేపీ నడ్డాను పురందేశ్శరి మర్యాదపూర్వకంగా కలిశారు.

తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయాన్ని పురందేశ్వరి ట్వీట్‌ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షరాలిగా నియమించినందుకు నడ్డాకు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని ఆమె వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement