తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు | GHMC Elections 2020: First Day Nominations Update | Sakshi
Sakshi News home page

తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు

Published Wed, Nov 18 2020 7:03 PM | Last Updated on Wed, Nov 18 2020 7:06 PM

GHMC Elections 2020: First Day Nominations Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు గాను నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలైన 20 నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ 06, బీజేపీ 02, కాంగ్రెస్‌ 03, టీడీపీ 05, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్‌ వచ్చింది. మరో ముగ్గురు స్వంతత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. 150 వార్డులకు గాను డిసెంబర్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అఖరు తేది నవంబర్‌ 20 కాగా, 21న నామినేషన్లు పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement